వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి?

Published by: RAMA

అక్వేరియం

ఉత్తరం , తూర్పు, ఈశాన్యం

Published by: RAMA

రీడింగ్ టేబుల్

ఉత్తరం , తూర్పు

Published by: RAMA

డైనింగ్ టేబుల్

పడమర , ఆగ్నేయం

Published by: RAMA

బీరువా

నైరుతీ మూలన ఉత్తరం వైపు డోర్ ఓపెన్ అయ్యేలా ఉండాలి

Published by: RAMA

వంటగది

ఆగ్నేయం, వాయువ్యం

Published by: RAMA

ఆఫీస్ రూమ్

ఉత్తరం

Published by: RAMA

డైనింగ్ హాల్

తూర్పు ఆగ్నేయం , దక్షిణ ఆగ్నేయం

Published by: RAMA

వాటర్ ట్యాంక్

నైరుతి , దక్షిణం , పడమర

Published by: RAMA

బాత్రూం

ఆగ్నేయం, ఉత్తరం , వాయువ్యం

Published by: RAMA

మంచం

నైరుతీ దిశ

Published by: RAMA

అద్దం

తూర్పు, ఉత్తరం దిశగా ఉండాలి..దక్షిణ దిశగా తిరిగి బొట్టు పెట్టుకోకూడదు

Published by: RAMA

సోఫా

దక్షిణం, పశ్చిమ గోడలవైపు ఉండాలి

Published by: RAMA

తులసి కోట - ఈశాన్యం, తూర్పు, ఉత్తరం

పూజ గది - ఈశాన్యం, తూర్పు, ఉత్తరం

Published by: RAMA