విష్ణు సహస్రనామం నుంచి అబ్బాయిల కోసం టాప్ 10 పేర్లు

Published by: RAMA

శ్రీహరి - విష్ణువు ప్రసిద్ధ నామం

నారాయణ - విష్ణువు మూలనామం

కృష్ణ - శ్రీ మహావిష్ణువు అవతారం

విష్ణు - స్వయానా శ్రీ మహావిష్ణువే

రామ్ - విష్ణువు అవతారాల్లో ఒకటైన రాముడు

గోవింద - శ్రీ మహావిష్ణువు నామం

పద్మనాభ - విష్ణువు రూపం

హరి - సాధారణంగా ఉపయోగించే శ్రీమహావిష్ణువు నామం

అచ్యుత - పతనం లేనివాడు అని అర్థం