ఇంట్లో సోఫాను ఎక్కడుంచాలి..వాస్తు ప్రకారం!

Published by: RAMA

ఇల్లు నిర్మాణం మాత్రమే కాదు ఇంట్లో అమర్చే ప్రతి వస్తువుకి వాస్తు వర్తిస్తుంది

వాస్తు ప్రకారం సోఫాను లివింగ్ లో ఉంచాలి

దక్షిణం లేదా పశ్చిమ దిశ గోడకు ఆనించి సోఫా ఉంచాలి

సోఫాలో కూర్చుంటే ఉత్తరం లేదా తూర్పు దిశ చూసేలా ఉండడం శుభప్రదం

డోర్ తీసేందుకు అడ్డుగా సోఫా ఉండకూడదు

సోఫాను రూమ్ మధ్యలో ఉంచకూడదు..గోడకు ఆనుకునే ఉండేలా అమర్చాలి

ఇంట్లో L- షేప్ సోఫా ఉంటే ఓ భాగం దక్షిణం, మరో భాగం పడమరవైపు గోడకు ఉండేలా అమర్చాలి

తెలుపు, క్రీమ్, లైట్ షేడ్స్ మంచివి..ముదురు ఎరుపు, నీలం, ఆకుపచ్చ , లేదర్ సోఫాలు ఎంపిక చేసుకోవద్దు