చాణక్యనీతి: తెలివైనవారు ఈ తప్పులు చేయరు!

Published by: RAMA

బలవంతుడైన శత్రువు, బలహీనుడైన మిత్రుడు బాధను కలిగిస్తారు - ఈ విషయంలో జాగ్రత్త

తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఆకలితో బాధపడకూడదు..ఆకలి జ్ఞానాన్ని నశింపచేస్తుంది

ఎక్కడైతే గౌరవం, జ్ఞానం, సంపాదన మార్గాలు ఉండవో...

ఎక్కడైతే మంచి బంధువులు, ఉత్తమ స్నేహితులు ఉండరో..అక్కడ ఉండరాదు

పక్షులు రెక్కల సాహయంతో ఆకాశంలోకి ఎగిరినట్టే...

కర్మ, జ్ఞానం అనే రెక్కల సాహయంతో విజయంవైపు ఎగరండి

సంతోషంగా ఉండాలంటే ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి

చాణక్యుడి సూచనలు నాటి తరానికే కాదు ఇప్పటి తరానికి కూడా అనుసరణీయమే