చపాతీ కర్ర ఎలా ఉండాలి? దీనికి కూడా వాస్తు నియమాలుంటాయా?

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_18.jpg

చపాతీ కర్ర వినియోగించేవారు తప్పకుండా ఈ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_18.jpg

ఎప్పుడూ చెక్కదే కొనడం మంచిది.. చపాతీ కర్రకు ఎలాంటి పగుళ్లు ఉండకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_18.jpg

రొట్టెలు చేయేటప్పుడు శబ్దం రాకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_18.jpg

కొనాలనుకుంటే గురువారం కొనడం మంచిది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_18.jpg

చపాతీ ఒత్తేటప్పుడు పీట శబ్దం కూడా వినిపించకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_18.jpg

పీట శబ్దం వినిపిస్తే..ఇంట్లో తరచూ గొడవలు, ధన నష్టానికి దారితీస్తుందని నమ్ముతారు

విరిగిన, పగుళ్లు వచ్చిన వస్తువులు వంటగదిలో వినియోగిస్తే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది

కిచెన్లో ప్రతి వస్తువు ఇల్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందంటారు వాస్తు నిపుణులు