శ్రీకృష్ణునికి తులసిని ఎందుకు సమర్పిస్తారు?

Published by: RAMA

పూర్వ జన్మలో తులసి పేరు వృందా. ఆమె విష్ణువు భక్తురాలు

విష్ణువు ఆశీర్వాదంలో తులసిగా జన్మించింది

శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంగా జన్మించాడు.

విష్ణువులా శ్రీకృష్ణుడి పూజలో తులసిని సమర్పిస్తారు.

తులసి దళం సమర్పించకుండా, తులసి నీరు చల్లకుండా కృష్ణుడు నైవేద్యం స్వీకరించడని చెబుతారు

పద్మ, స్కాంద పురాణాల్లోనూ కృష్ణుడికి తులసి సమర్పించడం శుభప్రదమని ఉంది

పుష్పాణాం పత్ని మాల్యం తులసి దలమేకకం శ్రీకృష్ణం ప్రీణయతే సమ్యక్ తులసీదళమేకకం

శ్రీ కృష్ణుడి పూజలో ఒక్క తులసీ దళం అర్పించినా చాలు ..శుభ ఫలితాలు పొందుతారని చెబుతారు పండితులు