కృష్ణ జన్మాష్టమి 2025

పూజ చేయడానికి శుభ సమయం ఏంటి?

Published by: RAMA
Image Source: abp live

ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ శనివారం ఆగస్టు 16 న వచ్చంది

Image Source: abp live

కృష్ణాష్టమి రోజున శుభ ముహూర్తంలో కృష్ణుని పూజిస్తారు

Image Source: abp live

జన్మాష్టమి పండుగ శ్రావణమాసం కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు.

Image Source: abp live

భగవాన్ శ్రీ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు

Image Source: abp live

ఈ సంవత్సరం ఆగస్టు 17న ఉదయం 6 గంటల 48 తర్వాత నుంచి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది.

Image Source: abp live

జన్మాష్టమి పూజా ముహూర్తం ఆగస్టు 16 రాత్రి 12. 04 నుంచి 12.47 వరకు ఉంటుంది

Image Source: abp live

జన్మాష్టమి నాడు కృష్ణుడి పూజ కోసం కేవలం 43 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది.

Image Source: abp live