ఫస్ట్ నైట్

ఎందుకు?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

షోడశ సంస్కారాల్లో మొదటిది గర్భాదానం (First Night)

Image Source: https://in.pinterest.com/

తల్లిదండ్రుల హృదయం, శరీరం నుంచి సంతానం జన్మిస్తారు

Image Source: https://in.pinterest.com/

తల్లిదండ్రుల సూక్ష్మ, స్థూల శరీరాల్లో ఉండే దోషాలు పిల్లలకు సంక్రమిస్తాయి

Image Source: https://in.pinterest.com/

అందుకే శుభ ముహూర్తంలో, స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు బీజం పడాలంటారు

Image Source: https://in.pinterest.com/

ధర్మవిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు

Image Source: https://in.pinterest.com/

ఓం పూశాభాగం సవితామే దదాతు.. ఓం విష్ణు యోనిం కల్పయితు అని పఠిస్తారు..అంటే..

Image Source: https://in.pinterest.com/

గర్భాదానం శరీరానికి సంబంధించినది కాదు మనసుకి సంబంధించినది అని అర్థం

Image Source: https://in.pinterest.com/

ఈ పవిత్రమైన కార్యాన్ని జరిపించే సమయాన్ని నిర్ణయించేందుకు కొన్ని నియమాలు అనుసరిస్తారు

Image Source: https://in.pinterest.com/

పంచమం ప్రేమస్థానం..అందుకే బృహస్పతి ఐదో స్థానంలో ఉన్నప్పుడు మూహూర్తం నిర్ణయిస్తారు

Image Source: https://in.pinterest.com/

శాస్త్ర ప్రకారం గర్భాదానం జరగకపోతే రాక్షస సంతానం భూమ్మీదపడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉంది

Image Source: https://in.pinterest.com/