మరణానికి ముందు గోదానం ఎందుకు చేయాలో తెలుసా?

Published by: RAMA

గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి మరణానికి ముందు గోవును దానం చేస్తే యమలోక బాధలుండవు

Published by: RAMA

మరణానంతరం పాపుల ఆత్మలు వైతరణి నదిని దాటాలి. ఇది చీము, రక్తం , భయంకరమైన జీవులతో నిండి ఉంటుంది.

Published by: RAMA

ఎవరైతే తమ జీవితంలో మంచి పనులు చేశారో వారికి ఆ నదిని దాటవలసిన అవసరం లేదు.

Published by: RAMA

గోదానం మహాదానం, దీని ప్రభావంతో వ్యక్తి సమస్త పాపాలను నుంచి విముక్తి పొందుతాడు.

Published by: RAMA

మరణానంతరం మోక్షానికి వెళ్ళే మార్గం సులభం అవుతుంది

Published by: RAMA

గోవును దానం చేయడం వల్ల 33 కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది.

Published by: RAMA

లక్ష్మీదేవి అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుంది.

Published by: RAMA