చాణక్య నీతి

మంచి బాస్ లో ఈ ప్రత్యేకతలు ఉంటాయి

Published by: RAMA

మంచి బాస్ సమయానికి కార్యాలయానికి చేరుకుంటారు

ఉద్యోగులను అందరి ముందు అవమానించే వ్యక్తి మంచి బాస్ కాలేరు

మంచి నాయకుడు ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు.. ఉద్యోగుల సమయాన్ని వృధా చేయరు

చాణక్య నీతి ప్రకారం కఠినమైన క్రమశిక్షణ అమలుచేయడం మంచి బాస్ ప్రధమ లక్షణం.

చాణక్య నీతి ప్రకారం ఉత్తమ నాయకుడు ఉద్యోగుల పనితీరుపై పూర్తి శ్రద్ధ చూపిస్తాడు.

ఉత్తమ బాస్ అంటే... కిందిస్థాయి ఉద్యోగులు ఎవరు ఏ పని చేస్తున్నారో పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటారు

మంచి బాస్.. పని విషయంలో ఉద్యోగులను కష్టపెట్టేందుకు, అవసరం అయితే తాను కష్టపడటానికి వెనుకాడరు.

నైపుణ్యం, విధేయత, కఠిన శ్రమ మంచి నాయకుడి లక్షణాలు ఇవి.

ఒక మంచి బాస్ తన లక్ష్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరు.. విధి నిర్వహణలో అప్రమ్తతంగా ఉంటారు