ఆవుకు మేతగా ఏం వేస్తే ధనలాభం ఉంటుందో తెలుసా?

Published by: RAMA

హిందూ ధర్మంలో ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు

గ్రంథాల ప్రకారం ఆవులో 33 కోట్ల దేవతామూర్తులు కొలువై ఉన్నారు

ఆవుకు రోజూ తాజా రొట్టె తినిపించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది

ఆవుకు రొట్టె , పచ్చిగడ్డి వేసి నమస్కరిస్తే ఆ ఇంట దారిద్ర్యం ఉండదు

గోమాత సేవచేసేవారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులైనా ఇట్టే తొలగిపోతాయి

గోమాతకు సేవచేస్తే శత్రువులపై విజయం సాధించే సామర్థ్యం వస్తుందంటారు ఆధ్యాత్మికవేత్తలు

గ్రహ దోషాలు ఉన్నవారు గోమాతకు సేవచేసి బెల్లం మేతగా వేస్తే అశుభ ఫలితాలు తొలగిపోతాయి

నల్ల ఆవుకు రొట్టె తినిపించడం వల్ల శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం