పిడుగు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకు అంటారు అంటారు?

Published by: RAMA

మహాభారతంలో దాగి ఉన్న ఓ అద్భుత రహస్యం ఇది!

అర్జునుడికి పిడుగులకు ఏంటి సంబంధం అంటే మహాభారతంలో ఈ సంఘటన తెలుసుకోవాలి

అజ్ఞాతవాసంలో భాగంగా అర్జునుడు విరాటరాజు కొలువులో బృహన్నలగా నాట్యగురువుగా ఉన్నాడు

కౌరవులు విరాటరాజ్యంపైకి దండెత్తినప్పుడు ఉత్తరుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు

మార్గమధ్యలో వణికిపోయిన ఉత్తరుడికి ధైర్యం చెప్పి...తానే అర్జునుడిని అని చెబుతాడు

ఆ మాట నమ్మని ఉత్తరుడు..నువ్వు నిజంగా అర్జునుడివి అయితే పేర్లు చెప్పు అంటాడు

అర్జునః ఫాల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః బీభత్సుః విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః

అని తన పది పేర్లు చెబుతాడు అర్జునుడు