శని దేవు డిని క్షమాపణ ఎలా అడగాలి?

కర్మలకు అధిపతి శని వ్యక్తి మంచి చెడు పనుల పూర్తి లెక్కలు ఉంచుతాడు

మీరు ఏదైనా తప్పు చేస్తే వెంటనే శని దేవుడికి క్షమాపణ చెప్పండి

తెలిసీ తెలియక చేసిన తప్పుల నుంచి కాపాడమని శనిని ఇలా ప్రార్థించండి

తప్పులకు పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తూ శనిని క్షమించమని అడగండి

పగలు రాత్రి వేలకొలది అపరాధాలు చేశాను.. నన్ను నీ దాసుడనని తలచి క్షమించు పరమేశ్వరా

అపరాధసహస్రాణి క్రియంతే-అహర్నిశం మయా
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరా

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజంఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని కూడా జపించవచ్చు

ఓం శం శనైశ్చరాయ నమః మంత్రం జపించడం ద్వారా కూడా క్షమాపణ అడగవచ్చు