సోమవారం నుంచి ఆదివారం వరకూ రోజుకో చిన్న మంత్రం

Published by: RAMA

సోమవారం - ఓం నమ:శివాయ - మంచి శక్తి కోసం

మంగళవారం - ఓం శ్రీహనుమతే నమ: - ధైర్యం, భయ నివారణ కోసం

బుధవారం - ఓ గం గణపతియే నమ: - చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగిపోయేందుకు

గురువారం- ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురవే నమః - గురు కృప

శుక్రవారం - ఓం శ్రీం మహాలక్ష్మి నమః - సంపద కోసం

శనివారం - ఓం శం శనైశ్వరాయ నమః - కర్మ శుద్ధి కోసం

ఆదివారం - ఓం సూర్యాయ నమః - ఆరోగ్యం & ఆత్మవిశ్వాసం కోసం

వీటితో పాటూ నిత్యం శ్రీమాత్రే నమః అని కూడా జపిస్తే మంచిది