చాణక్య నీతి: పెళ్లికి ముందు గమనించాల్సిన 4 విషయాలు

Published by: RAMA

తనింట్లో అడుగుపెట్టే స్త్రీ గురించి ప్రతి అబ్బాయి నాలుగు విషయాలు తెలుసుకోవాలని సూచించారు చాణక్యుడు

వారయేత్ కులజాం ప్రగ్యో విరూపమ్పి కన్యకం
రూపశిలం న నీచస్య మ్యారేజ్ : సదృశే కులే

ఆకారాన్ని కాదు గుణం తెలుసుకుని పెళ్లి చేసుకోవాలన్నది ఈ శ్లోకం అర్థం

మాట్లాడే విధానం, మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంపిక చేసుకుంటే..

కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పంతం, పట్టింపులు లేకుండా తనవంతు సహకరించడంలో ముందుంటారు

కుటుంబాన్ని నడిపించే ఓర్పు, సహనం ఉండాలి..

కాలాన్ని బట్టి మారుతున్నా.. కుటుంబంలో పాటించాల్సిన పద్ధతుల విషయంలో రాజీ పడకూడదు

చీటికి మాటికి కోపం, ఆవేశం ప్రదర్శించే మహిళ కుటుంబాన్ని నడిపించడంలో విఫలం అవుతుంది

చూడగానే ఇవన్నీ అర్థమవుతాయా అనే ప్రశ్నకు సమాధానంగా...

మాట్లాడే విధానం, కొన్ని విషయాలపై స్పందించే తీరు చూసి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు చాణక్యుడు