గరుడ పురాణం: అదృష్టాన్ని దూరం చేసే అలవాట్లు

Published by: RAMA

గరుడ పురాణంలో ఆత్మ ప్రయాణం గురించి మాత్రమే కాదు ధర్మం,మోక్షం, కర్మ ఫలితాల గురించి కూడా ఉంటుంది

Published by: RAMA

గరుడపురాణం మరణానంతర పరిస్థితులు, కర్మల ప్రకారం లభించే ఫలితాల గురించి చెబుతుంది...

Published by: RAMA

నీతి, నియమాలు బోధించడం ద్వారా ధర్మ మార్గంలో నడిచేందుకు ప్రేరేపిస్తుంది

Published by: RAMA

గరుడ పురాణం ప్రకారం ఓ వ్యక్తి అలవాట్లు..అదృష్టాన్ని, జ్ఞానాన్ని దూరం చేస్తాయ్ - అనారోగ్యాన్ని కలిగిస్తాయ్

Published by: RAMA

స్తోమత ఉండి కూడా మురికి దుస్తులు, చిరిగిన దుస్తులు ధరించేవారికి అదృష్టం దూరంగా ఉండిపోతుంది

Published by: RAMA

సోమరితనంగా ఉండేవారు, చేయాల్సిన పనిని వాయిదా వేసేవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదు

Published by: RAMA

కష్టపడి నేర్చుకున్న విద్య అయిన అభ్యాసం చేయకపోతే తమ జ్ఞానాన్ని కోల్పోతారు..

Published by: RAMA

ఈ సమాజంలో ఉన్న చెడు వ్యక్తుల మధ్య మీరు సురక్షితంగా ఉండాలంటే తెలివిగా ఉండాల్సిందే

Published by: RAMA

మీరు హానిచేయకపోయినా మీకు హాని చేసేవారుంటారు..అలాంటి వారివిషయంలో అప్రమత్తంగా ఉండాలి

Published by: RAMA