విదురుడు చెప్పిన ఏడు వ్యసనాలు - ఇవేమైనా మీకున్నాయా?

Published by: RAMA

స్త్రీ వ్యామోహం - అక్రమ సంబంధాలు

జూదం - పేకాట, బెట్టింగ్, గ్యాంబ్లింగ్

మద్యపానం, మత్తు పదార్థాలకు బానిసఅవడం

వేట, క్రూరత్వం, హింస

కఠినంగా మాట్లాడడం, అశ్లీల మాటలు

క్రూరమైన శిక్షలు,హింసాత్మక ప్రవర్తన

అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం

ఈ ఏడు విదురుడు చెప్పిన సప్త వ్యసనాలు