సింగపూర్‌లో అద్భుతమైన శ్రీకృష్ణ మందిర్ ఉంది. జన్మాష్టమిని కన్నుల పండువగా నిర్వహిస్తారు.



కాలిఫోర్నియాలోని ఇస్కాన్ శ్రీకృష్ణ టెంపుల్ కూడా అద్భుతంగా ఉంటుంది. హిందువులు పెద్ద ఎత్తున అక్కడి పూజా కార్యక్రమాలకు హాజరవుతారు.



లండన్ లోని రాధాకృష్ణ టెంపుల్ మరో అద్భుతమైన ఆలయం



అమెరికాలోని అలూచివాలోని రాధాకృష్ణ టెంపుల్ అక్కడి హిందువులకు దర్శనీయ స్థలాల్లో ఒకటి.



అమెరికాలోని ఆస్టిన్ రాధాకృష్ణ ఆలయం టాప్ ఫైవ్ టెంపుల్స్ లో ఒకటిగా ఉంది.



మారిషస్‌లోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం విదేశాల్లో అద్భుతమైన ఆలయాల్లో ఒకటి.



న్యూయార్క్ లోని రాధాగోవింద్ మందిర్ విదేశాల్లోని మరో సందర్శనీయ ఆలయం.



సౌతాఫ్రికాలోని డర్బన్‌లో రాధాకృష్ణ మందిరం ఉంది. హిందువులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలకు హాజరవుతారు.



మలేషియాలోని కౌలాలాంపూర్ లో భారీ రాధాకృష్ణ ఆలయం ఉంది. విదేశాల నుంచి మలేషియాకు వెళ్లే వారు ఆలయాన్ని సందర్శించకుండా రారు.



జపాన్ లోని టోక్యోలోని కన్నయ్య మందిరం కూడా ఇండియా వెలుపల ఉన్న ఓ రాధాకృష్ణ ఆలయాల్లో ప్రముఖమైనది.