తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు.



ఆ తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆకాశగంగ తీర్థం. తిరుమలలోనే ఉంటుంది.



శిలాతోరణం కూడా దర్శనీయ స్థలం. ఇది ఆసియాలోనే అరుదైన శిలాతోరణం.



తిరుపతిలోని శ్రీవారి మ్యూజియం కూడా అద్భుతంగా ఉంటుంది. చూడాల్సిన మ్యూజియం



తిరుమల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంటుంది. అద్భుతమైన నిర్మాణ శైలి దీని సొంతం.



టీటీడీ గార్డెన్స్ - దాదాపుగా ఐదు వందల ఎకరాల్లో ఉండే ఈ గార్డెన్ అథ్యాత్మిక, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.



డీర్ పార్క్ - టీటీడీ గార్డెన్స్ లో ఉండే డీర్ పార్క్ లో ఉండే డీల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి



కపిల తీర్థం - శ్రీవారిని దర్శించుకున్న వారికి కపిల దీర్థం దర్శించుకోవడం ఓ ఆనవాయితీ.



తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం కూడా అందరూ సందర్శించదగ్గది.



ఇక చివరికి తిరుపతి లోకల్ ఫుడ్ ను.. స్థానిక హోటళ్లలో ఎంజాయ్ చేయవచ్చు.