సాయంత్రం సమయంలో దానం చేయకూడని వస్తువులు



సాయంత్రం పూట ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఎందుకంటే సాయంత్రం లక్ష్మి ఇంటికి వచ్చే సమయం



సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉల్లి, వెల్లుల్లిని దానం చేయడం వాస్తు శాస్త్రంల ప్ర‌కారం అశుభం. దీని వల్ల జీవితాంతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది



సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు దానం చేయడం శ్రేయస్కరం కాదు. ఇది ఒక వ్యక్తి జాతకంలో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.



ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచడం మంచిదే, కానీ రాత్రిపూట ఊడ్చడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి



సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. ఈ సమయంలో ఇంటిని తుడిస్తే మీరు మీ అదృష్టాన్ని కోల్పోతారు.



కొంతమంది జీవితంలో ఎంత కష్టపడినా అప్పుల బాధ నుంచి బయటపడలేరు, ఇంట్లో ప్రశాంతత ఉండదు



ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఇవి పాటించడమే ఉత్తమం అంటారు పండితులు



Image Credit: Pinterest