దసరా 2023: దుర్గాదేవికి 9 రోజులు 9 రంగులు ప్రత్యేకం అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు 9 రోజులు శరన్నవరాత్రులు. ఈ తొమ్మిది రోజులలో ప్రతి రోజు, దుర్గా దేవి ప్రత్యేక అలంకారాల్లో దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఒక్కోరోజు ఒక్కో రంగు మొదటి రోజు శైలపుత్రి: గులాబీ రెండవ రోజు బ్రహ్మచారిణి: తెలుపు 3వ రోజు చంద్రఘంట: ఎరుపు 4వ రోజు కూష్మాండ: నారింజ 5వ రోజు స్కందమాత: పసుపు 6వ రోజు కాత్యాయిని: ముదురు ఎరుపు 7వ రోజు కాళరాత్రి: ముదురు నీలం 8వ రోజు మహాగౌరి: ఆకుపచ్చ 9వ రోజు సిద్ధిదాత్రి: లేత గోధుమరంగు Image Credit: Pinterest