ఈ రెండు రోజులు అస్సలు తలస్నానం చేయొద్దు..



సాధారణంగా శుక్రవారం తలస్నానం చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం అస్సలు తలంటు పోసుకోరాదు.



సోమవారం తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం



మంగళవారం ఎట్టిపరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు



బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.



గురువారం, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదట



స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది



పురుషులు సోమవారం తలంటు పోసుకుంటే అందం పెరుగుతుందట



మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది



బుధవారం తల స్నానంతో లక్ష్మీదేవి దీవెనలుంటాయని చెబుతారు



గురువారం తలంటు పోసుకుంటే ఆర్ధిక నష్టాలు పెరుగుతాయి



శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయ



శనివారం తల స్నానం చేస్తే పురుషులకు మహా భోగం కలుగుతుంది



ఆదివారం తలంటు పోసుకుంటే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయట