నటి స్నేహా తన ఫ్యామిలీతో దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది.
మే 2వ తేదీతో స్నేహా, నటుడు ప్రశన్నను పెళ్లి చేసుకుని పదేళ్లయ్యింది.
2012 సంవత్సరంలో స్నేహ, ప్రసన్న పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి రోజు నేపథ్యంలో ఈ జంట షూటింగ్‌లకు బ్రేక్ చెప్పారు.
తెలుగు కుటుంబానికి చెందిన స్నేహా దుబాయ్‌లోనే పెరిగింది.
స్నేహా అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు.
‘వినయ విధేయ రామ’ తర్వాత మళ్లీ ఏ సినిమాలు చేయలేదు స్నేహ.
స్నేహ ప్రస్తుతం తమిళ టీవీ షో ‘జూనియర్ సూపర్ స్టార్స్’కు జడ్జి.
ప్రశన్న ప్రస్తుతం విశాల్‌తో ‘డిటెక్టీవ్-2’లో నటిస్తున్నాడు.
ఈ జంట దుబాయ్‌లో ప్రముఖ చెఫ్ బురాక్‌ను కలిశారు.
బురాక్ చేసిన వంటలు చూసి స్నేహ, ప్రశన్న ఫిదా అయ్యారు.
Images and Video Credit: Sneha/Instagram