క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యే ఫోన్లు. 1. వన్‌ప్లస్ 11 2. మోటో ఎక్స్40 3. షావోమీ 13 సిరీస్ 4. ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రో 5. ఐకూ 11 సిరీస్ 6. రెడ్‌మ్యాజిక్ 8 ప్రో 7. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ 8. రియల్‌మీ జీటీ 3 ప్రో 9. వివో ఎక్స్90 ప్రో ప్లస్