1. ఐఫోన్‌లో వెనకవైపు లోగోను కూడా బటన్‌లా వాడుకోవచ్చు.

2. సెట్టింగ్స్‌లో “Allow Access When Locked” ఐఫోన్ లాక్ అయి ఉన్నా కొన్ని ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు.

3. లైవ్ లిజెన్ బటన్ ద్వారా మీ ఫోన్‌ను మైక్రో ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు.

4. వర్షం, వాతావరణ వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

5. ఒక్క ఫొటోకు చేసిన ఎడిట్‌ను అనేక ఫొటోలకు అప్లై చేయవచ్చు.

6. బ్రేకప్ మోడ్ ఎనేబుల్ చేయడం ద్వారా కొంతమంది ఫొటోలు మనకు ఫోటోస్ యాప్‌లో కనిపించకుండా చేయచ్చు.

7. మీ పాస్‌వర్డ్‌ల్లో ఏవి కాంప్రమైజ్ అయ్యాయో తెలుసుకోవచ్చు.

8. రేటింగ్ ఇవ్వమని విసిగించకుండా యాప్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.

9. షేరింగ్ ద్వారా మీ వైఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయవచ్చు.

10. మీ ఐఫోన్‌ను స్కానర్‌లా కూడా ఉపయోగించవచ్చు.