సెప్టెంబర్ 11న శ్రియ పుట్టినరోజు. ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. బీచ్‌లో కుమార్తె రాధతో కలిసి శ్రియ శరణ్ క్యూట్ అండ్ ఫన్ మూమెంట్స్ వీడియో చూడండి అమ్మాయి రాధతో శ్రియా శరణ్ ఈ వీడియోలో శ్రియ ధరించిన డిఫరెంట్ స్విమ్ సూట్, బికినీలు చూడొచ్చు. శ్రియ భర్త ఆండ్రూ కూడా సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. వీడియోల్లో ఆయన కూడా కనిపించారు. మాల్దీవుల్లో సైక్లింగ్ చేసిన శ్రియ, సైకిల్ మీద ఆమె పేరు రాసి ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎల్లో బికినీలో శ్రియా శరణ్. తన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళకు శ్రియ థాంక్స్ చెప్పారు. శ్రియ పుట్టినరోజు సందర్భంగా 'కబ్జా' సినిమాలో ఆవిడ లుక్ విడుదల చేశారు. శ్రియ శరణ్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (All Images & Videos courtesy - @shriya_saran1109/Instagram)