షణ్ముఖ్ జస్వంత్‌తో పాటు 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్', లేటెస్ట్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' వెబ్ సిరీస్‌లో నటిస్తున్న పృథ్వీ ఉన్నారు కదా! పృథ్వీ బర్త్ డే ఆగస్టు 13న. షణ్ముఖ్ అండ్ ఫ్రెండ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. 'నీ లాంటి వాడు రేర్ రా, అలాగే ఉండు' అంటూ పృథ్వీకి షణ్ముఖ్ విషెష్ చెప్పారు. పృథ్వీకి కేక్ తినిపిస్తున్న షణ్ముఖ్. పృథ్వీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ - వీడియో 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' వెబ్ సిరీస్ షూటింగులో దర్శకుడు అరుణ్ పవర్, పృథ్వీ షణ్ముఖ్, దీప్తి సునైనా బ్రేకప్ అయినప్పటికీ... పృథ్వీతో ఇద్దరి ఫ్రెండ్షిప్ బావుంది. రక్షాబంధన్ సందర్భంగా పృథ్వీకి రాఖి కట్టిన దీప్తి సునైనా 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' టీమ్ కెఎల్ఎన్ యూనివర్సిటీకి వెళ్ళింది. అక్కడ షణ్ముఖ్, పృథ్వీ