ఒకప్పటి సీరియల్ నటి రోహిని ఇప్పుడు కమెడియన్‌గా అలరిస్తున్నారు. ‘జబర్దస్త్’ షోస్‌లో ఇప్పుడు రోహిణి టాప్ కమెడియన్. మేల్ కమెడియన్స్‌తో సమానంగా రోహిణి స్కిట్స్ చేస్తూంటారు. రోహిణి కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు పూయిస్తాయి. రోహిణి ‘జబర్దస్త్’లోనే కాదు, సోషల్ మీడియాలో సైతం యాక్టీవే. నిత్యం ఏదో ఒక రీల్ చేస్తూ నవ్విస్తూ అలరిస్తోంది రోహిణి. ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఓ వైరల్ వీడియోకు రీల్ చేశారు రోహిణి. ‘బంగారం ఎందుకు బాధపడుతున్నావ్’ అంటూ రోహిణి నవ్వించారు. రోహిణి పోస్ట్ చేసిన రీల్ వీడియో చూస్తే.. మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. Images & Videos: Rohini/Instagram