Image Source: Divyabharathi Instagram

దివ్య భారతి... తమిళ తెరకు గతేడాది పరిచయమైన కథానాయిక.

Image Source: Divyabharathi Instagram

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' కథానాయికగా దివ్య భారతికి తొలి సినిమా. 

Image Source: Divyabharathi Instagram

సోషల్ మీడియాలో దివ్య భారతి చాలా యాక్టివ్. ఆ మధ్య మాల్దీవులు వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు పోస్ట్ చేశారు.

Image Source: Divyabharathi Instagram

మాల్దీవుల్లో బికినీలో దివ్య భారతి 

Image Source: Divyabharathi Instagram

స్విమ్ సూట్ వేసిన దివ్య భారతి

Image Source: Divyabharathi Instagram

సోషల్ మీడియాలో దివ్య భారతి లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫొటోలు ఇవి 

Image Source: Divyabharathi Instagram

సముద్ర తీరంలో దివ్య భారతి దిగిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Image Source: Divyabharathi Instagram

దివ్య భారతి ఫోటోల కింద చాలా మంది అబ్బాయిలు లవ్ ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. 

Image Source: Divyabharathi Instagram

దివ్య భారతి