ABP Desam

శని, ఆంజనేయుడు, తమలపాకులు..ఈ మూడింటికి ఏంటి సంబంధం

ABP Desam

ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే అనారోగ్యం తగ్గుతుందంటారు

ABP Desam

ఇంట్లో దోషాలున్నాయని భావించే వారు తమలపాకుల హారాన్ని సమర్పిస్తే పీడ తొలగిపోతుందట.

ABP Desam

సంసార జీవితంలో ప్రశాంతత లేనివారు తమలపాకుల హారం వేస్తే మంచిదట

ABP Desam

అనారోగ్యం పాలయ్యే చిన్నారుల పేరుమీద హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే ఆరోగ్యం బావుంటుందని చెబుతారు

ABP Desam

వ్యాపారంలో నష్టపోతున్న వారు, శని ప్రభావంతో బాధపడుతున్న వారు కూడా తమలపాకులు సమర్పిస్తే మంచి జరుగుతుందట.

ఇలాగే చేయాలని లేదు..ఎవరి విశ్వాసాలు వారివి. ఏం చేసినా నమ్మకం ప్రధానం.