రాశి - సిలకేమో శీకాకుళం ఐటెం సాంగ్ లో రవితేజతో కలిసి స్టెప్పులేసింది. మలైకా అరోరా - కెవ్వు కేక సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఛార్మి - సక్కుబాయి.. గరం చాయ్ అంటూ నాగ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో నటించింది. హంసా నందిని - 'మిర్చి' సినిమాలో ఐటెం సాంగ్ లో మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. కేథరిన్ త్రెసా - 'జయ జానకి నాయక' సినిమాలో 'ఏ ఫర్ యాపిల్' ఐటెం సాంగ్ లో కనిపించింది. పూజా హెగ్డే - జిగేలు రాణి సమంత - ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. కాజల్ - పక్కా లోకల్