'సర్కారు వారి పాట' గురువారం (మే 12న) విడుదలైంది. సో... సినిమాకు నాలుగు రోజులు వీకెండ్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... ఏ ఏరియాలో ఎంత షేర్ వచ్చింది? అంటే...

నైజాం - రూ. 25.20 కోట్లు

నైజాం - రూ. 25.20 కోట్లు

సీడెడ్ - రూ. 8.30 కోట్లు

సీడెడ్ - రూ. 8.30 కోట్లు

విశాఖ (ఉత్తరాంధ్ర) - రూ. 9 కోట్లు

విశాఖ (ఉత్తరాంధ్ర) - రూ. 9 కోట్లు

గుంటూరు - రూ. 5.70 కోట్లు

గుంటూరు - రూ. 5.70 కోట్లు

తూర్పు గోదావ‌రి - రూ. 6 కోట్లు

తూర్పు గోదావ‌రి - రూ. 6 కోట్లు

పశ్చిమ గోదావ‌రి - రూ. 4.21 కోట్లు

పశ్చిమ గోదావ‌రి - రూ. 4.21 కోట్లు

కృష్ణా జిల్లా - రూ. 4.19 కోట్లు

కృష్ణా జిల్లా - రూ. 4.19 కోట్లు

నెల్లూరు - రూ. 2.40 కోట్లు

నెల్లూరు - రూ. 2.40 కోట్లు

ఏపీ, తెలంగాణ మొత్తం మీద 65 కోట్ల షేర్

ఏపీ, తెలంగాణ మొత్తం మీద 65 కోట్ల షేర్

రెస్టాఫ్ ఇండియా - రూ. 5.50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - రూ. 5.50 కోట్లు

ఓవర్సీస్ - రూ. 10.5 కోట్లు

ఓవర్సీస్ - రూ. 10.5 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా రూ. 81 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 81 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.