బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ.

యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రీసెంట్ గా ఈ బ్యూటీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.

ఈ సందర్భంగా తన కొత్త సినిమాలను అనౌన్స్ చేసింది.

మొత్తానికి అనసూయ బిజీ స్టార్ గా మారింది.