సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు



ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.



అక్టోబరు 14 నుంచి ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 22 ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయు...



తెలంగాణ ఆడపడుచులకు
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు



అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే బతుకమ్మ పండుగ వేళ
మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు



తెలంగాణ ఆచార సంప్రదాయలకు ప్రతీక
మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చూపే పూల వేడుక
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు



తీరొక్క పూలతో తీర్చిదిద్ది
ఆటపాటలు, కోలాటాలు
అవధుల్లేని ఆనందంతో జరుపుకునే
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు



ఆడపడుచుల ఆకుపచ్చని సంబంరం
పల్లెకు కొత్తఅందాన్ని తీసుకొచ్చే పూల వైభవం
బతుకమ్మ పండుగ శుభాకాలంక్షలు



ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు



తంగేడు పూల సందమామ..
మల్లెన్నడు వస్తావు.. సందమామ..
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు



బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు