రష్మికా మందన్నా పొట్టి దుస్తులను చూసి ఫ్యాన్స్ జాలి పడుతున్నారు.

కొద్ది రోజుల కిందట కరణ్ జోహార్ బర్త్ డేలో రష్మిక పడ్డ ఇబ్బంది తెలిసిందే.

పొట్టి దుస్తుల్లో ఆమె పడిన ఇబ్బంది మీడియాలో వైరల్‌ అయ్యింది.

అలాంటి డ్రెస్ వేసుకుని ఇబ్బందిపడటం ఎందుకని ఫ్యాన్సే క్లాస్ పీకారు.

ఈ ట్రోలింగ్ రష్మీక కంట పడనట్లుంది. మళ్లీ ఆమె అదే తప్పు చేసింది.

తాజాగా ముంబైలోని ఓ అవార్డుల ప్రోగ్రామ్‌లో రెడ్ కలర్ డ్రెస్ వేసింది.

ముందు వైపు పొట్టిగా, వెనుక వైపు పొడవుగా ఉన్న ఆ డ్రెస్‌తో రష్మిక ఇబ్బంది పడింది.

మోకాలి కంటే బాగా పైకి ఉన్న ఆ డ్రెస్‌‌తో కూర్చోవడం రష్మికకు కష్టమైంది.

డ్రెస్‌ను తన కాళ్లతో కప్పడానికి రష్మిక చాలా ట్రై చేసింది.

సౌకర్యంగా ఉండే దుస్తులను ధరిస్తే ఈ తిప్పలే ఉండవు కదా అని జనాలు అంటున్నారు.

Images Credit: Rashmika Mandanna/Instagram