అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 23, 24 తేదీల్లో జరగనుంది.

ఈ సేల్‌లో మొత్తం ఆరు ఫోన్లు మొదటి సారి సేల్‌కు వెళ్లనున్నాయి.

రెడ్‌మీ కే50ఐ - ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉండే అవకాశం

శాంసంగ్ గెలాక్సీ ఎం13 - ధర రూ.11,999

శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ - ధర రూ.13,999

టెక్నో స్పార్క్ 9 - ధర రూ.10 వేల లోపే ఉండే అవకాశం

టెక్నో కామోన్ 19 నియో - ధర రూ.12,999

ఐకూ నియో 6 - ధర రూ.29,999