బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఉన్నారు. సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని గ్లోస్ట‌ర్‌షేర్‌లో షికారు చేస్తున్నారు.

తల్లిదండ్రులు లతా, మంజునాథ్, సోదరుడు రిషబ్ హెగ్డేతో కలిసి పూజా హెగ్డే యూకే టూర్ వేశారు.

విదేశాల్లో పూజా హెగ్డే తోట పనులు చేస్తూ బిజీ బిజీగా గడిపారు.

చెర్రీ తోటలో పూజా హెగ్డే పళ్ళు కోశారు. కథానాయికలా కాకుండా సామాన్యురాలిగా చిన్న చిన్న సంతోషాలు వెతుకున్నారు. 

చెర్రీ పళ్ళు కోస్తున్న పూజా హెగ్డే వీడియో 

చెర్రీ తోటలో పూజా హెగ్డే

రోడ్డు మీద తండ్రితో కలిసి ఐస్ క్రీమ్స్ తిన్నారు పూజా హెగ్డే.  

ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో పూజా హెగ్డే

కారులో తల్లిదండ్రులతో పూజా హెగ్డే

పూజా హెగ్డే

పూజా హెగ్డే