హైదరాబాద్‌లో దాదాపు మూడు నెలల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82

వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.29

కరీంనగర్‌లో 46 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.78 కాగా, డీజిల్ ధర రూ.97.92

ఆదిలాబాద్‌లో డీజిల్ ధర సెంచరీ కొట్టింది. లీటర్ డీజిల్ ధర రూ.100.10

నిజామాబాద్‌లో 69 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.111.73 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.99.75

విజయవాడలో ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ ధర రూ.111.71 కాగా, 38 పైసలు తగ్గడంతో డీజిల్ రూ.99.46

చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.112.55 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.100.19 అయింది.

కర్నూలులో 52 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.112.03 కాగా, డీజిల్ ధర రూ. 99.76

నెల్లూరులో 67 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.112.19... డీజిల్ ధర రూ.99.86