హైదరబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలకుగా పైగా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66, లీటరు డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర రూ. 0.15 పైసలు తగ్గింది. నిన్న రూ.109.47 గా ఉండగా ఇవాళ రూ.109.32 గా ఉంది. వరంగల్ లో గత ఆరు రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. లీటరు పెట్రోల్ కు రూ.109.10 గా ఉంది. విజయవాడలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110.97 గా ఉండగా రూ.0.54 పైసలు పెరిగింది. నేడు లీటర్ పెట్రోల్ రూ.111.51 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48, డీజిల్ ధర రూ. 98.27 తిరుపతిలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పగా పెరిగాయి. పెట్రోల్ పై రూ.0.90 పైసలు, డీజిల్ పై రూ. రూ.0.83 పైసలు పెరిగింది. తిరుపతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.55, డీజిల్ ధర రూ.100.19గా ఉంది.