ఊహించని ఖర్చుల కోసం మనం విడిగా దాచిపెట్టుకునే సొమ్ము ఎమర్జెన్సీ ఫండ్

Published by: Raja Sekhar Allu

నెలవారీ ఖర్చులకు కనీసం 3 నుండి 6 రెట్లు సమానమైన సొమ్ము ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉండాలి.

Published by: Raja Sekhar Allu

స్థిరత్వం లేని ఉద్యోగమైతే.. కనీసం 9 నుండి 12 నెలల ఖర్చులకు సరిపడా నిధిని సమకూర్చుకోవడం మంచిది.

Published by: Raja Sekhar Allu

వెంటనే నగదుగా మార్చుకునే వాటిలో ఉంచాలి.

Published by: Raja Sekhar Allu

ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం వల్ల రుణాల బారిన పడకుండా ఉండొచ్చు.

Published by: Raja Sekhar Allu

కేసారి లక్షలు జమ చేయడం కష్టం కాబట్టి, ప్రతి నెల మీ జీతంలో కొంత భాగాన్ని కేటాయిస్తూ చిన్నగా ప్రారంభించాలి.

Published by: Raja Sekhar Allu

ఈ నిధిని కేవలం 'అత్యవసర పరిస్థితులకు' మాత్రమే వాడాలి.

Published by: Raja Sekhar Allu

కొత్త మొబైల్ కొనడానికో, పర్యటనలకు వెళ్లడానికో దీనిని అస్సలు ముట్టుకోకూడదు.

Published by: Raja Sekhar Allu

ఇంట్లో కొత్త సభ్యులు చేరినప్పుడు మీ ఎమర్జెన్సీ ఫండ్ పరిమాణాన్ని కూడా పెంచాలి.

Published by: Raja Sekhar Allu

చేతిలో ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఏదైనా సమస్య వచ్చినా నేను మేనేజ్ చేయగలను అనే భరోసా, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu