ఫోన్ పోయినప్పుడు UPI IDని ఎలా బ్లాక్ చేయాలి? ఈ చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది

Published by: Khagesh
Image Source: X

ఫోన్ పోయినప్పుడు, పెద్ద భయం ఏమిటంటే UPI ని దుర్వినియోగం అవుతుందని

Image Source: X

మీరు UPI IDని ఎలా బ్లాక్ చేయవచ్చో ఇక్కడ చూద్దాం.

Image Source: X

PhonePe, Paytm, Google Pay UPI ఐడీతో కలిసి వస్తున్నాయి.

Image Source: X

మొదట UPI యాప్ లోకి లాగిన్ అవ్వండి. UPI ఖాతాకు వెళ్ళండి.

Image Source: X

మీరు ప్రొఫైల్ కింద UPI IDని ఉంటుంది చూడండి.

Image Source: X

మీరు మీ UPI ID ని బ్లాక్ చేయొచ్చు లేదా డీయాక్టివేట్ చేయొచ్చు

Image Source: X

ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి స్కీన్‌పై చూపించిన సూచనలను ఫాలో అవ్వండి

Image Source: X

అంతేకాకుండా, బ్యాంక్ ఖాతాలను అన్ లింక్ చేయడం కూడా చాలా ముఖ్యం.

Image Source: X

దీని కోసం మీరు బ్యాంక్ ఖాతా నుంచి UPIని అన్‌లింక్‌ చేయాలి.

Image Source: X