వ్యోమగాములు వేసుకునే ఒక స్పేస్ సూట్ ఎంత ఖర్చు అవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు స్పేస్ సూట్ తయారుచేయడం అస్సలు సులభం కాదు

Image Source: pexels

ఈ స్పేస్ సూట్ ను తయారు చేయడానికి ప్రతి చిన్న విషయంపై సైతం శ్రద్ధ వహించాలి

Image Source: pexels

దీని ధర విషయానికి వస్తే.. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

Image Source: pexels

అంతరిక్షంలో వాతావరణం భూమిపై ఉన్నట్లు ఉండదు. కనుక దీనిని తయారు చేయడంలో అధునాతన పద్ధతులు ఉపయోగిస్తారు

Image Source: pexels

ఆక్సిజన్ సరఫరాతో పాటు ఉష్ణోగ్రత నియంత్రణ, ఒత్తిడిని కలిగించడం వంటి ఫీచర్లు ఉండేలా చూస్తారు.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఒక అంతరిక్ష యాత్రికుడు, వ్యోమగామి స్పేస్ సూట్ ధరించినప్పుడు వారికి ఏ ఇబ్బంది ఉండదు

Image Source: pexels

స్పేస్ సూట్ అంతరిక్షంలోని తీవ్రమైన వేడి, తీవ్రమైన చలి, ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి కూడా రక్షిస్తుంది

Image Source: pexels

స్పేస్ సూట్ ను తయారు చేసిన తర్వాత దీన్ని టెస్టింగ్ చేస్తారు. అందువల్ల దీని ధర ప్రతిసారి పెరుగుతుంది

Image Source: pexels

ఒక స్పేస్ సూట్ ను తయారు చేయడానికి కొన్ని నెలలు, సంవత్సరం టైం పడుతుంది

Image Source: pexels