నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేసుకునే సులభమైన పద్ధతిని తెలుసుకోండి

Image Source: abp live

మీ డ్రైవింగ్ లైసెన్స్ మీ వద్ద లేకపోయినా లేదా పోయినా దాని డిజిటల్ కాపీ ఉపయోగపడుతుంది

Image Source: abp live

డిజి లాకర్ యాప్ డౌన్‌లోడ్ చేయండి ,వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి

Image Source: abp live

ఆధార్ లేదా మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి కొత్త యూజర్లు ముందుగా నమోదు చేసుకోండి

Image Source: abp live

Search Documents లోకి వెళ్లి Driving Licence పై క్లిక్ చేయండి

Image Source: abp live

మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ రాష్ట్రం , అడిగిన ఇతర సమాచారం నమోదు చేయండి

Image Source: abp live

సిస్టమ్ మీ సమాచారాన్ని ధృవీకరిస్తుంది , డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తుంది

Image Source: abp live

డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ను పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకోండి లేదా డిజి లాకర్ లో సేవ్ చేసుకోండి

Image Source: abp live

మీరు mParivahan యాప్ ద్వారా కూడా మీ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు

Image Source: abp live

డిజి లాకర్ లేదా ఎం పరివాహన్ లో ఉన్న డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ను చాలా చోట్ల ఉపయోగించవచ్చు

Image Source: abp live