నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ'ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. అందులో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంట.

ఏప్రిల్ 14న హిందీ 'జెర్సీ' విడుదలకు రెడీ అయ్యింది.

తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రను హిందీలో మృణాల్ ఠాకూర్ చేశారు. 

హిందీ 'జెర్సీ'లో హీరోయిన్ పేరు విద్య

'జెర్సీ' ప్రచార కార్యక్రమాల్లో మృణాల్ లేటెస్ట్ లుక్ ఇది

ఫొటోషూట్ లో మృణాల్ ఠాకూర్, షాహిద్ కపూర్ 

ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లలో మృణాల్ ఠాకూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

మృణాల్ ఠాకూర్ (All Images & Videos courtesy: Mrunal Thakur / Instagram)

మేకప్ రూమ్ లో మృణాల్

షాహిద్ కపూర్ 'జెర్సీ' పబ్లిసిటీ