మన సినిమాలు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం! బాహుబలి 2 - 22 మిలియన్ డాలర్లు దంగల్ - 12.39 మిలియన్ డాలర్లు పద్మావత్ - 12.17 మిలియన్ డాలర్లు ఆర్ఆర్ఆర్ - 12.06 మిలియన్ డాలర్లు (ఇంకా సినిమా థియేటర్లలోనే ఉంది) పీకే - 10.62 మిలియన్ డాలర్లు బాహుబలి - 8.46 మిలియన్ డాలర్లు భజరంగి బాయ్ జాన్ - 8.19 మిలియన్ డాలర్లు ధూమ్ 3 - 8.09 మిలియన్ డాలర్లు సంజు - 7.91 మిలియన్ డాలర్లు బాజీరావ్ మస్తానీ - 6.54 మిలియన్ డాలర్లు