వినియోగదారులను ఆకర్షించడంలో టాటా టియాగో సక్సెస్ అయింది. టాటా అల్ట్రోజ్ కూడా కస్టమర్ల ఆదరణ పొందింది. హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేసేవారిలో మారుతి స్విఫ్ట్‌కు మంచి ఆదరణ ఉంది. మారుతి సుజుకి వాగన్ ఆర్ కూడా చాలా కాలం నుంచి మార్కెట్లో ఉంది. మారుతి బలెనో కూడా మార్కెట్‌ను ఆక్రమించుకుంది. సీఎన్‌జీ కార్లను ఇష్టపడే వారిని సెలెరియో ఆకర్షించింది. బడ్జెట్ కార్లను ఇష్టపడే వినియోగదారులు ఆల్టోను ఇష్టపడుతున్నారు. హ్యుందాయ్ ఐ20 కూడా మంచి హ్యాచ్‌బ్యాక్ ఆప్షన్. హ్యుందాయ్ ఐ10 కూడా వినియోగదారుల్లో సూపర్ సక్సెస్ అయింది.