Image Source: ABP Gallery

జనవరి 1వ తేదీ నుంచి వోల్వో కార్ల ధరలు పెరగనున్నాయి.

Image Source: ABP Gallery

ఎంజీ కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.

Image Source: ABP Gallery

ఫోక్స్‌వాగన్ కూడా కార్ల ధరలు పెంచనుంది.

Image Source: ABP Gallery

ఈ లిస్టులో టాటా మోటార్స్ కూడా చేరింది.

Image Source: ABP Gallery

స్కోడా సంస్థ కూడా కార్ల ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించింది.

Image Source: ABP Gallery

లగ్జరీ బ్రాండ్ బెంజ్ కూడా కార్ల ధరలు పెంచనుంది.

Image Source: ABP Gallery

దేశంలో నంబర్ వన్ కార్ల బ్రాండ్ మారుతి సుజుకి కార్లు కూడా మరింత కాస్ట్లీ కానున్నాయి.

Image Source: ABP Gallery

మహీంద్రా కంపెనీ కూాడా ధరలు పెంచనుంది.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ కార్ల రేట్లు కూడా పెరగనున్నాయి.

Image Source: ABP Gallery

హోండా కూడా కార్ల ధరలు పెంచనుంది.

Image Source: ABP Gallery

చైనీస్ కంపెనీ సిట్రోయెన్ కూడా జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచనుంది.

Image Source: ABP Gallery

బీఎండబ్ల్యూ కార్లు కూడా మరింత ప్రియం కానున్నాయి.