Image Source: ABP Gallery

ఫోక్స్‌వాగన్ టైగున్‌పై రూ.4.2 లక్షల వరకు తగ్గింపు అందించారు.

Image Source: ABP Gallery

టాటా సఫారీపై రూ.1.4 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది.

Image Source: ABP Gallery

టాటా హారియర్‌ను కూడా రూ.1.35 లక్షల తగ్గింపు ధరతో ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Image Source: ABP Gallery

ఎంజీ గ్లోస్టర్, ఆస్టర్, జెడ్ఎస్ ఈవీల ధర రూ.లక్ష వరకు తగ్గింది.

Image Source: ABP Gallery

మారుతి సుజుకి జిమ్నీని అసలు ధర కంటే రూ.2.3 లక్షల తక్కువకే కొనుగోలు చేయవచ్చు.

Image Source: ABP Gallery

జీప్ మెరీడియన్‌పై రూ.4 లక్షల ధర అందించారు.

Image Source: ABP Gallery

జీప్ గ్రాండ్ చెరోకీపై ఏకంగా రూ.11.85 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

జీప్ కంపాస్‌ను రూ.1.5 లక్షల తక్కువకు దక్కించుకోవచ్చు.

Image Source: ABP Gallery

హోండా సిటీపై కూడా రూ.లక్ష ధర తగ్గించారు.

Image Source: ABP Gallery

మహీంద్రా ఎక్స్‌యూవీ300, 400 ఈవీలను రూ.4.2 లక్షల తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.