'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి.

'ఎఫ్2', 'మహానుభావుడు' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.

అయితే ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది మెహ్రీన్.

పెళ్లిని పక్కన పెట్టి కెరీర్ పై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ.

ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారింది.

ఆమె నటించిన 'ఎఫ్3' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

మెహ్రీన్ లేటెస్ట్ వీడియో