అల్లు అర్జున్.. ఇది పేరు కాదు బ్రాండ్. అల్లు అర్జున్‌కు ఇన్నాళ్లు తెలుగు, మలయాళం ఫ్యాన్సే ఉండేవారు. ఇప్పుడు అల్లుకు ఆల్ ఇండియా మొత్తం ఫిదా అవుతోంది ‘పుష్ప’ హిట్‌తో బన్నీకి భలే క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ బాటలోనే ఆయన కొడుకు అయాన్ కూడా నడుస్తున్నాడు. అయాన్‌కు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. ఫైట్స్‌పై ఆసక్తితో అప్పుడప్పుడు తనని తాను ఫైటర్‌లా ఫీలవ్వుతాడు. కొడుకు అయాన్ ఆసక్తిని చూసి.. బన్నీ కూడా ఇలా ఫొటోలు తీస్తూ మురిసిపోతున్నారు. చూస్తుంటే, అయాన్ కూడా తన తండ్రి ‘బ్రాండ్’ను నిలబెడతాడనే అనిపిస్తోంది. Images and Videos Credit: Allu Arjun and Sneha Reddy/Instagram